టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌

MI vs RR
MI vs RR


ముంబై: వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. రాజస్థాన్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. కొద్ది రోజుల క్రితం గాయం కారణంగా గత మ్యాచ్‌ ఆడని ముంబై కెప్టెన్‌ రోహిత్‌శర్మ తిరిగి జట్టు పగ్గాలు అందుకున్నాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/