మయాంక్ అగర్వాల్ సెంచరీ

Mayank Agarwal Century

Indore: ఇండోర్ లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు బ్యాట్స్ మెన్ మయాంక్ అగర్వాల్  సెంచరీ చేశాడు. 183 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ తో 101 పరుగులు పూర్తి చేశాడు. మయాంక్ అగర్వాల్ కు టెస్ట్ సిరీస్ లో ఇది మూడో సెంచరీ.