మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శిఖర్ ధావన్

Man of the Match Dhawan
Man of the Match Dhawan

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో రాణించిన శిఖర్ ధావన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. శిఖర్ ధావన్ 109 బంతుల్లో 16 బౌండరీలతో 117 పరుగులు చేశాడు. దీంతో భారత్ భారీ స్కోరు సాధించడానికి అవకాశం వచ్చింది.