202 పరుగుల వద్ద మూడో వికెట్ డౌన్ : ఖవాజా (42) ఔట్

Khawaja
Khawaja

లండన్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 202 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. బ్యాట్స్ మెన్ ఖవాజా 42 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో ఔటయ్యాడు.