కోలుకున్న జాదవ్‌!

Kedar Jadhav
Kedar Jadhav

ముంబయి: టీమిండియా ఆటగాడు కేదార్‌ జాదవ్‌ గాయం నుండి కోలుకున్నాడు. చివరి లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా బాదవ్‌ భూజానికి గాయమైన విషయం తెలిసిందే. గురువారం జాదవ్‌కి ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించి అతను ఫిట్‌గా ఉన్నాడని స్పష్టం చేశాడు. మే 22న ప్రపంచకప్‌కు మిగతా జట్టు సభ్యులందరితో కలిసి ఇంగ్లాండ్‌ వెళ్లడానికి జాదవ్‌ సిద్ధమవుతున్నాడు. మెగా టోర్నీలో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా జాదవ్‌ కీలకం కానున్నాడు.


మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/