భారత్ 35 పరుగుల వద్ద రెండో వికెట్

3rd T 20

Nagpur: నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగనున్న మూడో టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. భారత్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ 19 పరుగులు చేసి షఫీవుల్ బౌలింగ్ లో మహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com