భారత్‌ యుద్ద ఫలితం ఏప్రిల్‌ 14 తర్వాతే.. సచిన్‌

sachin tendulkar
sachin tendulkar

ముంబయి: కరోనా వ్యాప్తి నివారణకు దేశంలో లాక్‌డౌన్‌ విధించిన విషయం అందరికి తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో కరోనా వైరస్‌పై భారత్‌ చేసిన యుద్ద ఫలితం ఏప్రిల్‌ 14 తరువాత కనిపిస్తుంది అని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ అభిప్రాయపడ్డాడు. లాక్‌డౌన్‌ సమయం దేశానికి అత్యంత కీలకం, లాక్‌ డౌన్‌ ముగిసిన తరువాత కూడా దేశ ప్రజలు అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలి అని సచిన్‌ పేర్కోన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/