లంచ్ బ్రేేక్ సమయానికి భారత్ : 188/3

India_Bangladesh 1st test match

Indore: హాకర్ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత జట్టు 69 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 38 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో మయాంక్ అగర్వాల్ 91, అజింక్య రహానే 35 పరుగులతో ఉన్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/