టీ విరామం సమయానికి భారత్ 303/3

India 303/3 during tea break

Indore: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీ విరామం సమయానికి భారత్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. భారత్ జట్టు 153 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ బ్యాట్స్ మెన్లు మయాంక్ అగర్వాల్ 156 పరుగులు, అజింక్య రహానే 82 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/kids/