17.3ఓవర్లలో భారత్ స్కోరు 100/0

India 100

మాంచెస్టర్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ 17.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 61, లోకేష్ రాహుల్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.