విరాళం ప్రకటించిన హకీ ఇండియా

hocky india
hocky india

దిల్లీ: కరోనా మహమ్మారిపై పోరుకు ఒక్కోక్కరుగా విరాళాలు అందిస్తుండగా.. తాజాగా హకీ ఇండియా కరోనా పై పోరాటానికి విరాళం ప్రకటించింది. దేశంలో కరోనా నివారణకు లాక్‌డౌన్‌ విధించడంతో ఆర్ధిక పరిస్థితులు తారుమారయ్యాయి. దీంతో ప్రధాని మోది విరాళాలు కోరగా దేశంలోని ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రధాన మంత్రి సహయనిధికి 25 లక్షల విరాళం ఇస్తున్నట్లు హకీ ఇండియా ప్రకటించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/