హెట్మెయిర్ (23) ఔట్

Hettmeyer

Tiruvanantapuram: గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో  భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు 112 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హెట్మెయిర్ 23 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/