బేబీ సిట్టింగ్‌తో బిజీగా ఉన్న హార్దిక్‌

Hardik Pandya
Hardik Pandya

ముంబయి: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ చిన్నారిని ఆడిస్తున్న వీడియో ఇది. హార్దిక్ చప్పట్లు కొడుతుంటే చిన్నారి కూడా నవ్వుతూ చప్పట్లు కొడుతోంది. ఈ వీడియోకు ఇప్పటికే దాదాపు ఏడు లక్షల లైకులు వచ్చాయి. ఇతర ఆటగాళ్లందరూ ఇప్పటికే మైదానంలో ఇప్పటికే బిజీగా మారితే, పాండ్యా మాత్రం బేబీ సిట్టింగ్‌తో బిజీగా ఉన్నాడు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/