టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

WI vs ENG
WI vs ENG


సౌతాంప్టన్‌: మరికాసేపట్లో ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ల మధ్య పోరు ఆరంభం కానున్నది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఆడిన మూడు మ్యాచుల్లో ఇంగ్లాండ్‌ రెండు విజయాలు సాధించి నాలుగో స్థానంలో కొనసాగుతుండగా వెస్టిండీస్‌ మూడింట్లో ఒకటి గెలిచి ఒకటి ఓటమిపాలైంది. మరో మ్యాచ్‌ రద్దవడంతో మూడు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. దీంతో ఈ రోజు జరగబోయే మ్యాచ్‌ ఇరు జట్లకూ కీలకంగా మారింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/