టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌, పాక్‌ బ్యాటింగ్‌

ENG vs PAK
ENG vs PAK

నాటింగ్‌ హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ప్రారంభమయింది. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో గత మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లాండ్‌ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. ఐతే వెస్టిండీస్‌ చేతిలో ఘోర పరాజయం చెందిన పాక్‌ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతుంది.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos