20 ఓవర్లకు ఒక వికెట్‌

bangladesh vs england
bangladesh vs england

కార్డిఫ్‌: ఇంగ్లాండ్‌ ఓపెనర్లు రా§్‌ు, బెయిర్‌ స్టో చెలరేగి ఆడి జట్టుకు మెరుపు వేగాన్ని అందించారు. జట్టుకు బలమైన పునాది వేసిన జోడిని 20వ ఓవర్లో మొర్తజా విడదీశాడు. ఆ ఓవర్‌తొలి బంతిని బెయిర్‌స్టో షాట్‌ ఆడగా తక్కువ ఎత్తులో వెళ్లిన బంతిని మెహిదీ హసన్‌ అద్భుత క్యాచ్‌కు బెయిర్‌స్టో వెనుదిరిగాడు. వన్డేల్లో ఈ జోడి ఎనిమిదోసారి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వికెట్‌ తీసేందుకు బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. 24 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 150 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో జాసన్‌ రా§్‌ు(89), జా§్‌ు రూట్‌ (7)లు ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/