ఇంగ్లాండ్‌ స్కోరు 134/1

ENG vs AFG
ENG vs AFG

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ 44 పరుగుల వద్ద ఓపెనర్‌ జేమ్‌ విన్స్‌(26)వికెట్‌ కోల్పోయింది. జద్రాన్‌ వేసిన పదో ఓవర్‌ మూడో బంతికి ముజీబ్‌కు క్యాచ్‌ ఇచ్చి విన్స్‌ పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ ఒక వికెట్‌ నష్టానికి 134 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జాన్నీ బెయిర్‌స్టో(70), జో రూట్‌(37)లు ఉన్నారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/