ఇంగ్లాండ్‌ స్కోరు 160/3

Eoin Morgan
Eoin Morgan

ఓవెల్‌ మైదానంలో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్‌ బెయిర్‌స్టో రెండవ బంతికే ఔటయ్యాడు. కానీ రా§్‌ు, రూట్‌లు మాత్రం నిలకడగా ఆడుతూ పరుగుల ప్రవాహాన్ని సృష్టించారు. రా§్‌ు 53 బంతుల్లో 54 పరుగులు చేయగా, రూట్‌ 59 బంతుల్లో 51 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో ఇయాన్‌ మోర్గాన్‌(35), బెన్‌స్టోక్స్‌(16)లున్నారు. 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేశారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/