అందుకు ధోనినే కారణం.. కోహ్లీ

అందుకు ధోనినే కారణం.. కోహ్లీ

kohli, dhoni
kohli, dhoni

ముంబై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ముద్దుగా చీకూ అని పిలుస్తుంటారు. కాని ఈ పేరు అంతగా ఫేమస్‌ కావడానికి మాజీ కెప్టెన్‌ మహేంధ్రసింగ్‌ ధోనినే కారణం అని కోహ్లీ తెలిపాడు. తనకు ఆ పేరు రంజీ ట్రొఫి ఆడే రోజుల్లో అప్పటి కోచ్‌ ఒకరు తనని అలా పిలిచే వారని, అదే పేరును ధోని వికెట్ల వెనక ఉంటూ పదేపదే చీకూ అని పిలవడంతో తన ముద్దు పేరు అందరికి తెలిసిపోయిందని కోహ్లీ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో కోహ్లీ వెల్లడించాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/