శ్రేయాస్‌ అయ్యర్‌ కుడి భుజానికి గాయం

shreyas iyer
shreyas iyer


న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌కు బలమైన గాయం అయింది. బుధవారం మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తుండగా అతడి కుడి భుజానికి బంతి బలంగా తగలడంతో గాయమైంది. ఈ నేపథ్యంలో శ్రేయాస్‌ ముంబైతో మ్యాచ్‌లో ఉంటాడో లేదో స్పష్టత లేదు. జట్టు యాజమాన్యం సైతం అతడి గాయం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు ఐపిఎల్‌లో అతడు ఢిల్లీ తరఫున అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా ఉన్నాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/