తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

AUS vs BAN
AUS vs BAN

నాటింగ్‌హామ్‌: వార్నర్‌, ఫించ్‌ ఇద్దరు ఓపెనర్లు 100 పరుగుల భాగస్వామ్యం చేశారు. 55 బంతుల్లో 2 సిక్సులు, 4 ఫోర్లు కొట్టి 50 పరుగుల మార్క్‌కు చేరుకున్నాడు వార్నర్‌. ఆరోన్‌ ఫించ్‌(53) సౌమ్య సర్కార్‌ బౌలింగ్‌లో రూబెల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 25 ఓవర్లకు ఆస్ట్రేలియా 138 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డేవిడ్‌ వార్నర్‌(69), ఉస్మాన్‌ ఖ్వాజా(10)లు ఉన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/