తొలి వికెట్‌ కోల్పోయిన చైన్నె

KXIP vs CSK
KXIP vs CSK

మొహాలీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది.శామ్ కర్రన్ వేసిన ఐదో ఓవర్ మొదటి బంతికి షేన్ వాట్సన్(7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో చెన్నై ఏడు ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 49పరుగులు చేసింది. క్రీజ్‌లో డుప్లెసిస్(27), రైనా(13) ఉన్నారు.


మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/