బ్రియాన్‌ లారాకు అస్వస్థత

Brian Lara
Brian Lara

ముంబై: వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా అస్వస్థతకు గురయ్యారు. గుండెనొప్పి రావడంతో ఆయనను ముంబైలోని పరేల్‌ ప్రాంతంలో గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించారు. ఓ హోటల్‌లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరైన లారా..మధ్యలో అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. దీనికి సబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/