టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

WI vs BAN
WI vs BAN

టాంటన్‌: ప్రపంచకప్‌లో భాగంగా నేడు వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మొర్తజా ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. మిథున్‌ స్థానంలో లిట్టన్‌ దాస్‌ను జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ స్థానంలో డారెన్‌ బ్రావోను ఎంపిక చేసినట్లు విండీస్‌ సారథి హోల్డర్‌ వివరించాడు. రెండు జట్టు గెలుపు కోసం పట్టుదలగా పోరాడుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/