టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

AUS vs BAN
AUS vs BAN


నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ఆరంభం కానుంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లు ఎలాగైనా ఈ మ్యాచ్‌ గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఆడిన ఐదు మ్యాచుల్లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు గెలిచి మూడో స్థానంలో ఉన్న కంగారూల జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ అవకాశాలను మెరుగు పర్చుకోవాలని ఉంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/