టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

AUSTRALIA vs ENGLAND
AUSTRALIA vs ENGLAND

బర్మింగ్‌హామ్‌: ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా రెండో సెమీఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. కప్పు వేటలో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆసీస్‌ మరోసారి ప్రపంచకప్‌ను ఎగరేసుకుని పోవాలని చూస్తుంది. మరోవైపు ఇంగ్లండ్‌ సైతం తీవ్రంగా శ్రమిస్తుంది.

తాజా మొగ్గ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/kids/