61 పరుగుల వద్ద తొలి వికెట్ డౌన్ : ఫించ్ (36) ఔట్

Pinch
Pinch

లండన్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు 61 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆరోన్ ఫించ్ 36 పరుగుల చేసి రనౌట్ అయ్యాడు.