ప్రపంచ నెంబర్‌ వన్‌గా షూటర్‌ అపూర్వి

apurvi chandela
apurvi chandela

భారత షూటర్‌ అపూర్వి చండేలా(26) ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. ప్రపంచ షూటింగ్‌ ర్యాంకింగ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఈమె అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో మరో భారత షూటర్‌ అంజుమ్‌ మౌద్గిల్‌ రెండో ర్యాంకును దక్కించుకుంది. అపూర్వి ఇప్పటికి 2020 టోక్యో ఒలంపిక్స్‌ కోటా స్థానాన్ని సాధించింది. గత ఫిబ్రవరిలో జరిగిన వరల్డ్‌కప్‌లో స్వర్ణ పతకం గెలిచింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/