ఆర్‌సిబి జట్టుకి విరుష్క విందు

virushka
virushka

ముంబై: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ఆ జట్టు సారథి విరాట్‌ కోహ్లి ఆయన సతీమణి అనుష్కశర్మ విందు ఏర్పాటు చేశారు. ఈ 15న ముంబైలో ముంబై ఇండియన్స్‌కు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు మ్యాచ్‌ జరిగింది. ఆటగాళ్లంతా అక్కడే ఉండడంతో విరుష్క వారిని తమ నివాసానికి ఆహ్వానించారు. ఆ విందుకు దేవ్‌ పడిక్కల్‌, కుల్వంత్‌ కేజ్రోలియా, బర్మన్‌ , యజ్వేంద్ర చాహల్‌, హిమ్మత్‌సింగ్‌లు హాజరయ్యారు. వారందరు కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/