శతకం బాదిన మాథ్యూస్..

Angelo Mathews
Angelo Mathews

లండన్ లోని లీడ్స్ హెడెంగ్లీలో భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో స్వల్ప స్కోర్ బోర్డు వద్దనే నాలుగు వికెట్లను కోల్పోయిన లంకను మాథ్యూస్ ఆదుకోని మంచి స్కోర్ దిశగా తీసుకెళ్లాడు. 227 పరుగుల వద్ద శతకం నమోదు చేసుకొని దూకుడు పెంచుతున్నాడు. మాథ్యూస్ 115 బంతులతో 9 ఫోర్లు 2 సిక్సులతో 100 పరుగులు చేశాడు.