టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న‌అఫ్గాన్‌

AFG vs AUS
AFG vs AUS

బ్రిస్టల్‌: ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌ , ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో కంగారూ జట్టుపై టాస్‌ గెలిచిన అఫ్గాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో రెండు జట్లూ కనిపిస్తున్నాయి. కాగా డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌ రాకతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బలంగా మారింది.