7వ ర్యాంకులో సింధు

P.V.Sindhu
P.V.Sindhu

7వ ర్యాంకులో సింధు

న్యూఢిల్లీ: ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పివి సింధు తన కెరీర్‌లో బెస్ట్‌ ర్యాంకులో 7వస్థానంలో నిలిచింది. కాగా సైనా నెహ్వాల్‌ 10వ స్థానంలో నిలిచింది.