33 పరుగుల వద్ద శిఖర్‌దావన్‌ ఔట్‌

indian-4
indian-4

33 పరుగుల వద్ద శిఖర్‌దావన్‌ ఔట్‌

ఐసిసి చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ పేలవమైన ఆట ప్రదర్శిస్తోంది.. పాక్‌నిర్దేశించినలక్ష్యసాధనలో భారత్‌ 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.. ముగ్గురు స్టార్‌ బ్యాట్స్‌మెన్లు మహ్మద్‌ అమీర్‌కు చిక్కటం గమనార్హం..