3వ వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

England batting
England batting

3వ వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

కార్డిఫ్‌: కార్డిఫ్‌లో ఇం్లగ్లండ, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న ఐసిసిచాంపియన్స ట్రోఫీ సెమీఫైనల్లఓ 128 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ 3వ వికెట్‌ కోల్పోయింది.. రూ 46 పరుగలుచేసి షదబ్‌ఖాన్‌ బౌలింగ్‌లో సర్పరాజ్‌ అహ్మద్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.