ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌

RISHAB PANTH
RISHAB PANTH

అడిలైడ్‌: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ ఆరో వికెట్‌ కోల్పొయింది. యువ వికెట్‌ కీపర్‌ పంత్‌ 25 పరుగులు చేసి లియాన్‌ బౌటింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దీంతో 41 పరుగుల ఆఓ వికెట్‌ భాగస్వామ్యానికి తెలపడింది. ప్రసుత్తం భారత్‌ నిర్ణత 59 ఓవరల్లకు 6వికెట్ల నష్టానికి 148 పరుగుల చేసింది.  పుజరా 50. ఆశ్విన్‌ 6పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.