10 ఓవర్లు: 54/4

India batting
India batting

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 4వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది.  దినేష్ కార్తీక్ 7, మనీష్ పాండే 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.