హార్థిక్‌ పాండ్య (76) రనౌట్‌

indian-5
indian-5

హార్థిక్‌ పాండ్య (76) రనౌట్‌

పాకిస్థాన్‌ బౌలర్లపై విరుచుకుపడడ్డ భారత్‌స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ హార్థిక్‌ పాండ్య (43) బంతుల్లో 76 పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు (4 ఫోర్లు, 6 సిక్సర్లు). హసన్‌ ఆలీ వేసిన బంతికి షాట్‌కొట్టడంతో రన్‌ తీసేందుకు పరిగెత్తిన పాండ్యా రనౌట్‌గా వెనుదిరిగాడు . దీంతో 27 ఓవర్లలో భారత్‌ స్కోరు 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు