హార్థిక్‌ పాండ్యా ఔట్‌, స్కోర్‌-114/8

hardik
గువాహటి: భారత్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పొయింది. హార్థిక్‌ పాండ్యా(25) వెనుదిరిగాడు. దీంతో 19 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ 114/8 పరుగులు చేసింది. బుమ్రా(6 ), కుల్దీప్‌ యాదవ్‌ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.