స్పెయిన్‌ పుట్‌బాల్‌ కోచ్‌ జులెన్‌ తొలగింపు

Julen Lopetegui
Julen Lopetegui

న్యూఢిల్లీ: మరో 24గంటల్లో పుట్‌బాల్‌ ప్రపంచ కప్‌-2018 సమరం అంగరంగ వైభవంగా ఆరంభం కానుండగా స్పెయిన్‌ పుట్‌బాల్‌ జట్టులో అలజడి నెలకొంది. రియల్‌ మాడ్రిడ్‌ కోచ్‌గా జులెన్‌ లోపెటిగ్యూను ప్రకటించిన మరుసటి రోజు జాతీయ జట్టు ప్రధాన కోచ్‌ పదవి నుంచి అతన్ని తప్పిస్తున్నట్లు స్పానిష్‌ పుట్‌బాల్‌ అసోసియేషన్‌ తాజాగా వెల్లడించింది. ఈ విషయాన్ని ఫెడరేషన్‌ చీఫ్‌ లూయిస్‌ రుబియల్స్‌ బుధవారం ధృవీకరించారు. మరో రెండు రోజుల్లో స్పెయిన్‌ తన తొలి మ్యాచ్‌లో పోర్చుగల్‌తో లోపెటిగ్యూను నియమిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. మరో రెండు రోజుల్లో స్పెయిన్‌ తన తొలి మ్యాచ్‌లో పోర్చుగల్‌తో తలపడనుంది. రష్యాలో జరగనున్న ఫిపా ప్రపంచ కప్‌లో బరిలో దిగుతున్న ఫెవరెట్‌ జటలలో స్పెయిన్‌ ఒకటి.