సెమీఫైనల్ లో భారత్-పాకిస్థాన్

under 19 worldcup cricket

అండర్ -19వరల్డ్ కప్ లో ఈ నెల 30న ఒక ఉత్కంఠ పోరుకు తెరలేవనుంది. ఈ టోర్నీ సెమీఫైనల్ లో దాయాది జట్లు భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ రోజు బంగ్లాదేశ్ తో జరిగిన నాకౌట్ పోరులో భారత్ 131 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఈ టోర్నీలో సెమీస్ కు చేరిన పాకిస్థాన్ తో ఈ నెల 30న తలపడనుంది.