సిల్వ‌ర్ మెడ‌ల్‌ అందుకున్న గిరిజ‌న విద్యార్ధిని

teja bai vislat
teja bai vislat

హైద‌రాబాద్ః కల్వకుర్తి ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థిని తేజాబాయి విస్లాత్‌(14 ఏళ్ల విభా గం) ఈ నెల 18, 19 తేదీల్లో సింగపూర్‌లో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ పెంకాక్‌ సిలట్‌ చాంపియన్‌షిప్‌-2017’లో సిల్వర్‌ మెడల్‌ సాధించిందని సాంఘీక సంక్షేమ గురుకులాల సొసైటీ సెక్రటరీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.