శ్రీలంక‌తో జ‌రిగే టెస్టు సిరీస్ లో హార్థిక్ పాండ్య కు విశ్రాంతి

hardik pandya
hardik pandya

ముంబై: శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్‌ కోసం 15 మందితో కూడిన టీం ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు విశ్రాంతి కల్పించినట్లు సెలెక్టర్లు తెలిపారు. కోహ్లీ సారధ్యంలో కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, వృద్ధిమాన్‌ సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె జ‌ట్టులో ఉన్నారు.