వెంట వెంటనే ఆస్ట్రేలియా తడబాటు

Australia 3 test2
Australia 3 test

వెంట వెంటనే ఆస్ట్రేలియా తడబాటు

రాంచీ: ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది.. భారత్‌తో రాంచీ లో జరుగుతున్న మూడో టెస్టు చివరి రోజున ఆటలో వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.. ఇషాంత్‌ శర్మ రెన్‌సాను, జడేజా స్మిత్‌ను పెవిలియన్‌కు పంపారు.దీంతో ఆస్ట్రేలియా 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ కంటే ఇంకా 89 పరుగులు వెనకబడి ఉంది.