రెడ్‌ స్నూకర్‌ టైటిల్‌

PANKAJ
PANKAJ

రెడ్‌ స్నూకర్‌ టైటిల్‌

ముంబై: పలు ఫార్మాట్లలో 16 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత క్యూ స్పోర్ట్స్‌ (స్నూకర్‌ బిలియర్డ్స్‌) స్టార్‌ పంకజ్‌ అద్వానీ ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు.కాగా స్నూకర్‌లో పొట్టి ఫార్మాట్‌గా భావించే 6-రెడ్‌ స్నూకర్‌ జాతీయ టైటిల్‌ను ఈ బెంగళూరు ప్లేయర్‌ సొంతం చేసుకున్నాడు.కాగా ఫైనల్లో పంకజ్‌ అద్వానీ కర్ణాటకకు చెందిన ఐష్‌ప్రీత్‌ చద్దాపై గెలుపొందాడు. కాగా ఈ విజయంతో జాతీయ స్థాయిలో,ఆసియా స్థాయిలో,ప్రపంచ స్థాయిలో 6-రెడ్‌ స్నూకర్‌ టైటిల్‌ నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా పంకజ్‌ గుర్తింపు పొందాడు.