రెండో వికెట్‌ కోల్పోయిన చెన్నై

CSK
CSK

పుణె: క్రికెట్‌ అసోసియేషన్‌ మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ క్రికెట్‌ జట్ల మధ్య జరుగుతున్న ఐపిఎల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్‌ రైనా డకౌట్‌ అయ్యాడు.