రెండు వికెట్ల నష్టపోయిన పాక్‌

BABAR AZAM
BABAR AZAM

దుబాయి: ఆసియా క్రికెట్‌ మ్యాచ్‌లో భాగంగా ఆట ప్రారంభమైన నాలుగు ఓవర్లకే రెండు వికెట్‌ నష్టానికి మూడు పరుగులు చేశారు. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్‌ ఇచ్చి ఇమామ్‌-ఉల్‌-హక్‌ , మళ్లీ భువనేశ్వర్‌ బౌలింగ్‌లోనే చాహల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఫకార్‌ జమాన్‌ వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో బాబర్‌ అజామ్‌, షోయబ్‌ మాలిక్‌ లు ఉన్నారు.