రిషబ్‌పంత్‌పై ప్రశంసల వర్షం

delhi-rishab panth
-rishab panth

మొదటి ఆట టెస్టు మ్యాచ్‌లో రెండో బంతికే సిక్స్‌బాది అందరినీ ఆశ్యర్యపరచిని టీమిండియా యువ ఆటగాడు, వికెట్‌ కీపర్‌ రిషబ్‌పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐపీఎల్‌లో అదరగొట్టి… ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆకట్టుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బ్యాట్స్‌మన్‌ ఆటతీరును దిగ్గజ వికెట్‌ కీపర్‌ ఫరూఖ్‌ ఇంజనీర్‌ చేరాడు పంత్‌ ఆటను చూస్తుంటే తన ఆటను అద్దంలో చూసుకున్నట్లు ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. భవిష్యత్‌లో టిమింటియా విజయాల్లో పంత్‌ పాత్ర కీలకమవుతుందని అభిప్రాయపడ్డారు. విరాట్‌ కోహ్లిపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు.