రాణించిన పాండ్యాః 200పరుగులు దాటిన భార‌త్ స్కోర్‌

hardik pandya
hardik pandya

చెన్నైః భార‌త్-అసీస్ మ‌ధ్య చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో టాస్ గెలిచి
బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్ టాప్ ఘోర వైఫ‌ల్యం పూర్తి వైఫ‌ల్యం చెందింది. ఈ క్ర‌మంలో బ్యాటింగ్ కు
దిగిన ధోని, హార్థీక్ పాండ్యాలు సెంచ‌రీ భాగ‌స్వామ్యం నెల‌కొల్ప‌డంతో భార‌త్ స్కోర్ 200ప‌రుగులు దాటింది.
ఈ క్ర‌మంలో పాండ్యా ఆర్థ‌సెంచ‌రీ పూర్త‌యింది. పాండ్యా సెంచ‌రీ కి స‌మీపిస్తున్న క్ర‌మంలో 83ప‌రుగుల వ‌ద్ద
ఔట్ కావ‌డంతో భార‌త్ 43ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి 213/6 ప‌రుగులు చేసింది. కాగా ధోని 40,
భువ‌నేశ్వ‌ర్ కుమార్ 5 ప‌రుగుల‌తో క్రీజ్‌లో ఉన్నారు.