రహానే అర్ధ శతకం

Ajinkya Rahane
Ajinkya Rahane

జోధ్‌పూర్‌: ఐపిఎల్‌ మ్యాచ్‌లో భాగంగా స్వామి మాన్‌సింగ్‌ మైదానంలో జరుగుతున్న రాజస్థాన్‌ రాయల్స్‌-సన్‌రైజర్స్‌ జట్ల మధ్య జరుగుతున్న పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు సారథి అజింక్యా రహానే అర్ధ శతకం చేశారు. 41బంతుల్లో 5ఫోర్లతో అర్ధ శతకం చేశారు.