మూడో వికెట్‌ కోల్పోయిన చెన్నై

CSK
CSK

పుణె: క్రికెట్‌ అసోసియేషన్‌ మైదానంలో చెన్నై సూపర్‌కింగ్స్‌-ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ క్రికెట్‌ జట్ల మధ్య జరుగుతున్న ఐపిఎల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. వాట్సన్‌ 78వ్యక్తిగత పరగుల వద్ద మిశ్రా బౌలింగ్‌లో ఫ్లంకెట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.